Current Affairs Telugu Daily

ఉగ్రవాద జాబితాను విడుదల చేసిన 4 అరబ్‌ దేశాలు
ఖతార్‌, ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని అనుమానిస్తూ కొంత మంది వ్యక్తులు, సంస్థలపై సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌ కలిసి నిషేధం విధించాయి. 9 మంది వ్యక్తులు, 9 సంస్థల పేర్లతో ఉగ్రవాద జాబితాను విడుదల చేశాయి.
views: 1012

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams