Current Affairs Telugu Daily

భారత్‌లో సొంత ఎఫ్‌ఎం కలిగిన మొదటి మెట్రో..లక్నో మెట్రో
భారత్‌లో సొంత ఎఫ్‌ఎం రేడియో కలిగిన మొదటి మెట్రోగా లక్నో మెట్రో నిలిచింది. ఈ ఎఫ్‌ఎం రేడియో మెట్రో భద్రతతో పాటు ఎంటర్‌టౌన్‌మెంట్‌ అంశాలను కూడా ప్రసారం చేయనుంది. అదేవిధంగా గో స్మార్ట్‌ కార్డులు కలిగిన వారికి ఫ్రీ వైఫై కూడా అందిస్తున్నారు. 
views: 1093

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams