Current Affairs Telugu Daily

రహదారుల నిర్వహణకు ఆరంభ్‌ యాప్‌
రహదారుల నిర్వహణ కొరకు కేంద్ర ప్రభుత్వం ఆరంభ్‌ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. 2017 జులై 24న కేంద్ర మంత్రి  నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ యాప్‌ను ప్రారంభించారు. 
views: 1009

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams