Current Affairs Telugu Daily

భారత్‌లో పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ - 2021
2021లో పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌  ఆతిథ్యమివ్వనుంది. 2018లో జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు కూడా భారత్‌ ఆతిథ్యమిస్తోంది.  పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇదే ప్రథమం. 2019లో పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ రష్యాలోని సోచిలో జరగనుంది. రష్యాలోని మాస్కోలో 2017 జులై 25న జరిగిన ఐబా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 
IBA- International Boxing Association

views: 1140

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams