Current Affairs Telugu Daily

న్యూఢిల్లీలో 2017 గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌
2017 గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌కు భారత్‌ అతిథ్య మివ్వనుంది. 2017 నవంబర్‌లో న్యూఢిల్లీలో గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌ జరగనుంది. 2017 గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌ యొక్క థీమ్‌ -Cyber4All: An Inclusive, Sustainable, Developmental, Safe and Secure Cyberspace.
GCCS-Global Conference on Cyber Space . 

views: 1034

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams