Current Affairs Telugu Daily

యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో విజేత ప్రణయ్‌
భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ యుఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాల్లో 2017 జులై 24న జరిగిన ఫైనల్లో హైదరాబాదీ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌పై విజయం సాధించాడు.
views: 956

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams