Current Affairs Telugu Daily

యునిసెఫ్‌ సౌహార్ద్ర రాయబారిగా మరో రెండేళ్లు అమితాబ్‌
యునిసెఫ్‌ సౌహార్ద్ర రాయబారిగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మరో రెండేళ్ల పాటు పని చేయనున్నారు. భారత్‌లో పోలియో నివారణకు సంబంధించి అమితాబ్‌ బచ్చన్‌ యునిసెఫ్‌ సౌహార్ద్ర రాయబారిగా పనిచేశారు. ఇప్పుడు మీజిల్స్‌, రుబెల్లా టీకా ప్రాధాన్యత, వ్యాప్తి, చైతన్య సాధన కోసం పని చేస్తారు.
views: 896

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams