అక్రమంగా భారత్లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశం కోసం ప్రాణాలర్పించిన 'హవల్థార్ హంగ్పాన్' కు ఆర్మీ అత్యున్నత పీచ్ టైమ్ అవార్డు అశోక చక్ర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతనెల మే 27 - 2016 న కశ్మీర్లో 13 వేల అడుగుల ఎత్తులో శత్రువులతో వీరోచితంగా పోరాడుతు చనిపోయినారు.
views: 1069