Current Affairs Telugu Daily

నిఠారి హత్య కేసులో పంధేర్‌, కోలీలకు ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 నాటి నిఠారి వరుస హత్యలకు

సంబంధించిన కేసులో ఇద్దరు దోషులకు 2017 జులై 24న ఉత్తరప్రదేశ్‌లోని

గాజియాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. పింకీ సర్కార్‌

(20) అనే పనిమనిషి అపహరణ, అత్యాచారం, హత్య కేసులో వ్యాపారవేత్త

మొనీందర్‌ సింగ్‌ పందేర్‌కు, అతడి ఇంటి నౌకరు సురీందర్‌ కోలీకి మరణ శిక్ష

విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి పవన్‌ కుమార్‌ తివారి తీర్పు ఇచ్చారు.

views: 1116

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams