Current Affairs Telugu Daily

అసమానతల తొలగింపులో భారత్‌కు 132వ స్థానం
అసమానతల తొలగింపునకు కృషి చేస్తున్న దేశాల్లో భారత్‌ 132వ స్థానంలో నిలిచింది. డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ అసోసియేషన్‌, ఆక్స్‌ఫామ్‌ సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన 152 దేశాల జాబితాలో స్వీడన్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో నైజీరియా ఉంది
టాప్‌`2 దేశాలు
1. స్వీడన్‌
2. బెల్జియం
3. డెన్మార్క్‌
4. నార్వే
5. జర్మనీ
132 భారత్‌
152 నైజీరియా

views: 1007

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams