Current Affairs Telugu Daily

అరుణాచల్‌ప్రదేశ్‌లో RIWATCH మ్యూజియం ప్రారంభం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు 2017 జులై 22న అరుణాచల్‌ప్రదేశ్‌లోని రోయింగ్‌లో RIWATCH మ్యూజియంను ప్రారంభించారు. ఈ మ్యూజియం గిరిజను సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా కిరణ్‌ రిజిజు 235 మీటర్ల చిమరి బ్రిడ్జిని కూడా ప్రారంభించాడు. 
RIWATCH-Research Institute for World Ancient Traditions and Cultural Heritage 

views: 1102

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams