Current Affairs Telugu Daily

నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డే
దేశవ్యాప్తంగా 2017 జులై 23న నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డేను నిర్వహించారు. ప్రతి సంవత్సరం జులై 23ను నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డే ను నిర్వహిస్తారు. 1927 జులై 23న బొంబాయి రేడియో స్టేషన్‌ నుంచి దేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రతి సంవత్సరం జులై 23ను నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ డేగా నిర్వహిస్తున్నారు. 
views: 1105

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams