Current Affairs Telugu Daily

నేపాల్‌లో 2017 ఆసియా యూత్‌ & జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 
2017 ఆసియా యూత్‌ & జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నేపాల్‌లోని ఖాట్మండ్‌లో 2017 జులై 24న ప్రారంభమైంది. ఇవి 2017 జులై 29 వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో భారత్‌ సహా 38 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. 
views: 1105

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams