Current Affairs Telugu Daily

భారత్‌ నిధులతో నేపాల్‌లో స్కూల్‌ ప్రారంభం
భారత ప్రభుత్వ నిధులతో నేపాల్‌లోని ఉదయగిరి జిల్లా జోగిదహాలో నిర్మించిన శ్రీ జనతా హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ను నేపాల్‌లో భారత రాయబారి మన్జీవ్‌ సింగ్‌పూరీ 2017 జులై 23న ప్రారంభించారు. ఇదే జిల్లాలోని బాసాహాలో నిర్మించనున్న శ్రీనారద్‌ఆదర్శ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు.
- భారత్‌-నేపాల్‌ మధ్య జరిగిన ఎకనమిక్‌ కోఆపరేషన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా భాగంగా భారత్‌ ఈ పాఠశాలలను నిర్మించింది
- స్మాల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద భారత్‌ నేపాల్‌కు రూ.4.16 కోట్ల సాయం అందించింది

views: 952

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams