Current Affairs Telugu Daily

హర్మన్‌ప్రీత్‌కు పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం 
భారత మహిళల క్రికెట్‌ జట్టు సూపర్‌స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌.. ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ అందర్ని గర్వించేలా చేసిందని ఆమెకు పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ చెప్పారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.5 లక్షల నజరానా కూడా ప్రకటించారు. 
views: 1155

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams