Current Affairs Telugu Daily

2017 మహిళల ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌
2017 మహిళల ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. 2017 జులై 23న లండన్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఇంగ్లండ్‌ మహిళ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. 
- ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలవడం ఇది నాలుగోసారి
    1. 1973
    2. 1993
    3. 2009
    4. 2017
- మహిళల ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ 
    విజేత ఇంగ్లాండ్‌కు రూ.4.25 కోట్లు 
    రన్నరప్‌ ఇండియాకు రూ.2.12 కోట్లు
- ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ - ష్రబ్‌సోల్‌
- ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ - బీమౌంట్‌ 
- భారత మహిళల జట్టు కెప్టెన్‌ - మిథాలీరాజ్‌
- ఇంగ్లండ్‌ మహిళల జట్టు కెప్టెన్‌ - హీథెర్‌ నైట్‌

views: 1027

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams