Current Affairs Telugu Daily

తప్పుడు ఆయుర్వేద మందుల ప్రకటనలు ఇవ్వకండి : కేంద్రం
ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతి మందుల పేరుతో తప్పుడు సమాచారం, అతిశయోక్తులతో చేసే ప్రకటనలను ప్రసారం యకూడదని కేంద్ర ప్రభుత్వం అన్ని టీవీ ఛానెళ్లను హెచ్చరించింది. తగిన లైసెన్సులు ఉన్న మందుల ప్రకటనలు మాత్రమే ఇవ్వాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సమాచార, ప్రసార శాఖ  పేర్కొంది.
views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams