Current Affairs Telugu Daily

రూ. 200 నోట్లతో తీరనున్న కరెన్సీ కొరత
కొత్తగా రూ.200 నోట్లు వస్తే మధ్యస్థాయి కరెన్సీ కొరత చాలా వరకు తీరుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభిప్రాయపడింది. నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న నోట్లతో పోల్చితే ప్రస్తుతం కొత్త నోట్ల చెలామణి 84 శాతం వరకు ఉందని, రూ.200 నోట్లు కూడా వస్తే ఇక ఏ సమస్యా ఉండదని పేర్కొంది. ఎకొరాప్‌ పేరుతో ప్రచురించే నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. 
views: 989

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams