Current Affairs Telugu Daily

సజీవ సమాధికి మురుగన్‌ వినతి
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషిగా తమిళనాడులోని వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తోన్న మురుగన్‌ తనకు జైలులోనే సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు. 
- రాజీవ్‌ హత్య కేసులో దోషులైన నళిని, మురుగన్‌ 26 సం॥లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు
- 1991 మే 21న రాజీవ్‌గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబూరులో హత్యకు గురయ్యాడు. 

views: 972

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams