Current Affairs Telugu Daily

పంజాబ్‌లో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 58 సం॥లకు తగ్గింపు
పంజాబ్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వరకు కుదించాలని నిర్ణయించింది. గతంలో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌-బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల పొడిగింపును ఇస్తూ రిటర్మెంట్‌ వయస్సును 60 ఏళ్లకు పెంచింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పొడిగింపును కొనసాగించకూడదని నిర్ణయించింది. 
పంజాబ్‌ ముఖ్యమంత్రి - అమరీందర్‌సింగ్‌ 

views: 895

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams