Current Affairs Telugu Daily

కెనడా చట్టసభలో భారత సంతతి మహిళ రికార్డు
భారతీయ - కెనడియన్ ఎంపీ బర్దీష్ చగ్గర్ కెనడా చట్టసభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార పక్ష నాయకురాలి స్థానం దక్కించుకున్నారు. కెనడా చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. 36 ఎళ్ళ చగ్గర్ వాటర్లూ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు.
views: 993

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams