Current Affairs Telugu Daily

న్యూఢిల్లీలో  10వ స్లమ్‌ యువ దౌడ్‌
2017 జులై 22న న్యూఢిల్లీలో 10వ స్లమ్‌ యువ దౌడ్‌ను నిర్వహించారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌, రవాణా, జాతీయ రహదారు మంత్రి నితిన్‌ గడ్కరీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది మురికివాడల యువత పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడల శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ సంయుక్తంగా నిర్వహించాయి.

views: 967

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams