Current Affairs Telugu Daily

సీనియర్‌ సిటిజన్‌లకు ప్రధానమంత్రి వయ వందన యోజన పథకం
వృద్ధులు, 60 సం॥లు పైబడిన వారి కొరకు కేంద్ర ప్రభుత్వం 2017 జులై 22న ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సీనియర్‌ సిటిజన్‌లు 10 సం॥లకు చేసిన డిపాజిట్లపై 8% వడ్డీ అందించనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను ఎల్‌ఐసీకి అప్పగించారు. 
views: 978



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams