Current Affairs Telugu Daily

యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా లార్డ్‌ డేవిస్‌
యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా లార్డ్‌ డేవిస్‌ 2017 జులై 22న నియమితులయ్యారు. హాన్‌ ప్యాట్రిసియా హెవిట్‌ స్థానంలో నియమితులైన లార్డ్‌ డేవిస్‌ 3 సం॥ల పాటు ఈ పదవిలో ఉంటాడు. 
views: 938



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams