Current Affairs Telugu Daily

నర్సింగ్ యాదవ్‍ పై నాలుగేళ్ళ నిషేదం
ఒలంపిక్స్ బరిలోకి దిగడానికి ముందే భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‍కు షాక్ తగిలింది. డోపింగ్ అరోపణలతో అతడిపై నాలుగు సం.రాల నిషేదం విదిస్తున్నట్లు క్రీడా మద్యవర్తిత్వ కోర్టు (సీఎఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. June - 25, July - 5 న నర్సింగ్ ఇచ్చిన డోపింగ్ శాంపిల్‍లో నిషేదిత ఉత్ప్రేరకం మెథడనోన్ ఆనవాళ్ళు ఉన్నట్టు తెలాయి. ఈ విషయంలో నాడ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికి, వాడె (ప్రపంచ డోపింగ్ సంస్థ) CAS కు అప్పీల్ చేయడంతో CAS నిషేదాన్ని విదిస్తు తీర్పునిచ్చింది.
views: 972



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams