Current Affairs Telugu Daily

మాతృభూమి ఛానెల్‌లో.. ‘నెలసరి’ సెలవులు
 కేరళలోని ప్రముఖ వార్తా ఛానెల్‌ మాతృభూమి మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవులు ఇచ్చే పద్ధతికి తెరతీసింది.దీన్ని ఇతర సెలవుల్లో కలపబోం’అని సంస్థ జాయింట్‌ ఎండీ ఎంవీ శ్రేమ్యమ్స్‌ కుమార్‌ తెలిపారు. 2017 జూలై 19 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దీంతో డెస్కు, రిపోర్టింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 50 మంది వరకూ మహిళలు లబ్ధిపొందే అవకాశం ఉంది.
views: 1030

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams