Current Affairs Telugu Daily

భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌
భారత 14వ రాష్ట్రపతిగా నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ (71) ఎన్నికయ్యారు. ఎలక్టోరల్‌ కాలేజిలో ఉన్న దేశ శాసనకర్తల ఓట్లలో 65 శాతానికి పైగా ఆయన సాధించి భారీ ఆధిక్యంతో విజయాన్ని కైవశం చేసుకున్నారు.  ప్రతిపక్ష కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఓటమి పాలయ్యారు. ఆమెకు 34% ఓట్లే లభించాయి. 
views: 1227

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams