Current Affairs Telugu Daily

తమిళనాడులో ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు
తమిళనాడు ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సుల మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ప్రస్తుతం వారికి నెలకు అందిస్తున్న రూ. 55 వేలను 80.81 శాతం పెంచి రూ.105,000కు చేర్చింది. సీఎం పళణిస్వామి 2017 జులై 19న అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటించారు. ఈ పెంపు 2017 జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. 
views: 898

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams