Current Affairs Telugu Daily

ఉపగ్రహ చిత్రాలతో పేదరిక నిర్మూలన
ఆఫ్రికా ఖండంలోని పేదలను గుర్తించేందుకు అమెరికాలోని స్ఠాన్ పోర్డ్ శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. ఉపగ్రహ చిత్రాల సాయంతో ప్రత్యేక కంప్యూటర్ పోగ్రాం ఉపయోగించి పేదల ప్రాంతాల్ని గుర్తించే విధానాన్ని ఆవిష్కరించారు. అత్యంత సూక్ష్మస్థాయి ఉపగ్రహ చిత్రాలతో పాటు ప్రత్యేక సాప్ట్ వేర్‍ను ఈ విధానంలో వినియోగిస్తారు. ఆఫ్రికాలోని ఐదు దేశాల్లో పేదల్లి గుర్తించే లక్ష్యంగా రూపకల్పన చేశారు.
views: 1083

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams