Current Affairs Telugu Daily

కేంద్రం పరిశీలనలో రెండు టైమ్‌ జోన్‌ల అంశం
దేశంలో రెండు వేర్వేరు టైమ్‌ జోన్‌ల అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం 2017 జులై 19న లోక్‌సభలో వెల్లడించింది. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 825 డిగ్రీ తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం-పశ్చిమ బెంగాల్‌ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుంది.
views: 1017

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams