Current Affairs Telugu Daily

యూఎస్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ పెంపు
టెన్నిస్‌ సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌గా జరిగే యూఎస్‌ ఓపెన్‌లో ఈసారి కూడా నిర్వాహకులు ప్రైజ్‌మనీని పెంచారు. గత ఏడాదితో పోలిస్తే ప్రైజ్‌మనీలో ఈసారి 9 శాతం పెరుగుద ఉంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 5 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ.347 కోట్లు). పురుషుల సింగిల్స్‌ ప్రైజ్‌మనీ మహిళల సింగిల్స్‌ విజేతలకు 37 లక్షల డాలర్ల (రూ. 23 కోట్ల 79 లక్షలు) చొప్పున అందజేస్తారు. 
views: 932

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams