Current Affairs Telugu Daily

బ్రిటన్‌లో క్రెడిట్‌ కార్డు ఛార్జీల రద్దు 
డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపు చేసే వినియోగదార్ల నుంచి ఛార్జీలు వసూలు చేయరాదని బ్రిటిష్‌ ప్రభుత్వం కంపెనీలకుఆదేశాలు జారీ చేసింది. 2018 నుంచి కార్డు వినియోగించే ప్రజల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోరు. పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 
- బ్రిటన్‌లో కొనుగోళ్లు జరిపే వినియోగదార్లు తమ విమాన బిల్లుపై లేదా ఇతరత్రా కార్డు కొనుగోళ్లపై 20% వరకు చెల్లించాల్సి ఉంటుంది. 

views: 1036

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams