Current Affairs Telugu Daily

రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు
రైల్వే స్టేషన్లలో చవకైన ధరకే జెనెరిక్‌ ఔషధాల విక్రయాలను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాన మంత్రి జనౌషధి పరియోజన కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైల్వే నిర్ణయించింది.
views: 907

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams