Current Affairs Telugu Daily

రియో ఒలంపిక్స్‌లో తెలుగు తేజం సింధుకు రజిత పతకం
రియో ఒలంపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మరిన్(స్పేయిన్) విజేత అవతరించగా భారత యువ తరంగం పూసర్ల వెంకట సింధు(21) రన్నరప్‍గా నిలిచి రజిత పతకం గెలుచుకుంది. గంట 23 నిమిషాల పాటు జరిగిన పైనల్ పోరులో తొమ్మిదో సీడ్ సింధు 21 - 19, 12 -21, 15 - 21 తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. భారత్ నుండి ఒలంపిక్స్‌లో రజితం సాధించిన వారిలో సింధు నాలుగో ప్లేయర్, రజిత పతకం సాధించిన తొలి క్రీడా కారిని, బరిలోకి దిగిన తొలి మ్యాచ్‍లోనే రజితం సాధించిన తొలి భారత క్రీడాకారిని, మరియు భారత్ తరుపున పతకం నెగ్గిన అతిపిన్న వయస్కురాలిగా సింధు రికార్డ్ సాధించింది.
views: 1029

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams