Current Affairs Telugu Daily

1944లో గాంధీజీ ప్రాణాలు కాపాడిన భికూ దాజీ భిలారే మృతి
మహాత్మాగాంధీ ప్రాణాలను 1944లో రక్షించినట్లుగా చెప్పే భికూ దాజీ భిలారే(98) 2017 జులై 19న ముంబయిలో మరణించాడు. 1944 జులైలో పంచ్‌గనిలో గాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సే తొలుత యత్నించారు. ఆ సమయంలో గాంధీజీ చేరువలో ఉన్న భికూ దాజీ భిలారే విషయాన్ని పసిగట్టి ఒక్కసారిగా నాథూరాంపైకి లంఘించి అతడి దారికి అడ్డంగా నిల్చుని చేతిని బలంగా మెలితిప్పి కత్తిని లాగేసుకున్నారు. ఈ వివరాలు గాంధీజీ మునిమనుమడు తుషార్‌గాంధీ రాసిన కొత్త పుస్తకంలో ఉన్నాయి. 
views: 997

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams