Current Affairs Telugu Daily

2017 తొలి అర్ధభాగంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం
2017 తొలి అర్ధభాగంలో ఉష్ణోగ్రతలు మండిపోయాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాకు చెందిన ‘గాడర్డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ స్టడీస్‌(జీఐఎస్‌ఎస్‌)’ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత 137 ఏళ్లలో రెండో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదైన తొలి అర్ధభాగంగా 2017 జనవరి నుంచి జూన్‌ మధ్య కాలం నిలిచిందని వారు తెలిపారు. 2016 తొలి అర్ధభాగం ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
views: 918

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams