Current Affairs Telugu Daily

సోదరుడి కుమారుణ్ని అరెస్టు చేయించిన మాల్దీవుల దేశాధ్యక్షుడు
మాల్దీవులులో ప్రభుత్వాన్ని కూల్చేందుకుగాను రాజకీయ నేతలకు ముడుపులు అందజేశారన్న ఆరోపణలపై ఎంపీ ఫారిస్‌ మౌమూన్‌ను దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ 2017 జులై 18న అరెస్టు చేయించారు. యమీన్‌కు సవతి సోదరుడైన మౌమూన్‌ అబ్దుల్‌ గయూమ్‌ యొక్క కుమారుడు ఫారిస్‌. అబ్దుల్‌ గయూమ్‌ 30 సం॥ల పాటు మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్నారు. 
views: 938

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams