Current Affairs Telugu Daily

ఎస్సీ, ఎస్టీ మహిళలకు 195 పెట్రోలు పంపుల కేటాయింపు 
ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేంద్రం 195 పెట్రోలు పంపులను కేటాయించింది. అధికారిక కేటాయింపు లేఖలను కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2017జులై 19న ఆయా మహిళలకు న్యూఢిల్లీలో అందజేశారు.
views: 864

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams