Current Affairs Telugu Daily

శబరిమలకు సమీపంలో విమానాశ్రయం
కేరళలోని కొట్టాయం జిల్లా కంజిరాపల్లిలో కొత్తగా విమానాశ్రయం నిర్మాణానికి కేరళ ప్రభుత్వం 2017 జులై 19న నిర్ణయించింది. శబరిమలకు కేవలం 48 కి.మీ.ల దూరంలోనే దీన్ని నిర్మించనున్నారు.
views: 1052

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams