Current Affairs Telugu Daily

మొబైల్‌ ఆధార్‌ యాప్‌ ఆవిష్కరణ
కేంద్రం మొబైల్‌ ఆధార్‌ (ఎంఆధార్‌) పేరిట ఆండ్రాయిడ్‌ యాప్‌ను 2017 జులై 19న ఆవిష్కరించింది. దీన్ని ఒకసారి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే డిజిటల్‌ ఆధార్‌ మన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్షమవుతుంది. అయితే దీనికి ఆధార్‌ నమోదు సమయంలో సమర్పించిన మొబైల్‌ నంబరు తప్పనిసరి. ఈ నంబరుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఓ ధ్రువీకరణ మెసేజ్‌ పంపుతుంది. దీంతో మన యాప్‌ యూఐడీఏఐతో అనుసంధానం అవుతుంది. 
- ఒకసారి మొబైల్‌ ఆధార్‌ (ఎంఆధార్‌)లో నమోదైతే.. క్యూఆర్‌ కోడ్‌లు, బార్‌కోడ్ల సాయంతో మన సమాచారాన్ని సర్వీస్‌ ప్రొవైడర్లతో పంచుకోవచ్చు. మన వివరాలను ఈ-మెయిల్‌ కూడా చేసుకోవచ్చు.

views: 997

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams