Current Affairs Telugu Daily

వెయిట్ లిప్టింగ్‍లో 'లాషా తలఖజ్దే' ప్రపంచ రికార్డ్
రియో ఒలంపిక్స్‌లో జార్జియా వెయిట్ లిప్టర్ 'లాషా తలఖజ్దే' 105 ప్లస్ కిలోల సూపర్ హెవీ వెయిట్ విభాగంలో 215 కిలోల + 258 కిలోల బరువు ఎత్తిన లాషా రెండూ కలిపి మొత్తం 473 కిలోలతో ప్రపంచ రికార్డ్ సృష్టించి స్వర్ణ పతకం సాధించాడు.
views: 1047

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams