Current Affairs Telugu Daily

పీపీపీ ఐఐఐటీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
దేశంలోని 15 రాష్ట్రాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో ఏర్పాటుచేసిన ట్రిపుల్‌ ఐటీలకు చట్టబద్ధ హోదా కల్పిస్తూ రూపొందించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. వాటిని జాతీయ ప్రాధాన్య సంస్థలు (ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌)గా ఈ ‘2017 ఐఐఐటీ (పీపీపీ) బిల్లు’లో ప్రకటించారు. వీటిలో పేద విద్యార్థులకు ఫీజు పెరగవని.. రిజర్వేషన్ల చట్టం కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లుద్వారా ఈ సంస్థలు ఇకమీదట మిగతా ఐఐటీలు, ప్రభుత్వ ట్రిపుల్‌ ఐటీల్లాగానే సొంతంగా పరీక్షలు నిర్వహించుకొని డిగ్రీలు, డిప్లొమాలు, డాక్టరేట్లు ప్రదానం చేసుకోవడానికి వీలుపడుతుంది. 
- కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి - ప్రకాశ్‌ జవదేకర్‌ 

views: 891

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams