Current Affairs Telugu Daily

‘ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ : కంపేరెటివ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ప్రాస్పెక్టివ్స్‌’ పుస్తకావిష్కరణ
అంతర్జాతీయంగా ఉన్నత విద్యలో భారత యూనివర్సిటీల పాత్రపై ప్రొఫెసర్‌ సి.రాజ్‌కుమార్‌ రచించిన ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ : కంపేరెటివ్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ప్రాస్పెక్టివ్స్‌’  పుస్తకాన్ని 2017 జులై 18న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం యొక్క తొలి ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందజేశారు. ఈ పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించింది.
views: 1128

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams