Current Affairs Telugu Daily

భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌
భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను బీసీసీఐ నియమించింది. భారత జట్టు కొత్త కోచ్‌ రవిశాస్త్రి డిమాండ్‌ను అంగీకరిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో జహీర్‌ఖాన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ప్రకటించి, తర్వాత అతడిని సలహాదారులు  అని బీసీసీఐ పేర్కొంది. 
views: 976



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams