Current Affairs Telugu Daily

అమర్త్యసేన్‌పై డాక్యుమెంటరీలో కత్తిరింపులు కోరుతూ సెన్సార్‌ బోర్డు నోటీసు
ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌పై రూపొందించిన డాక్యుమెంటరీ ‘ది ఆర్గ్యుమెంటేటివ్‌ ఇండియన్‌’లో అవసరమైన కత్తిరింపులను సూచిస్తూ దర్శకుడు సుమన్‌ ఘోష్‌కు కేంద్ర సెన్సార్‌ బోర్డు నోటీసు జారీ చేసింది. ‘ఆవు’, ‘హిందూ భారత్‌’, ‘గుజరాత్‌’ వంటివి తొలగించి..ఆ స్థానే బీఫ్‌ శబ్దాన్ని వినిపించడానికి అంగీకరిస్తే యు సర్టిఫికెట్‌ అందజేస్తామంది.
కేంద్ర సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌ - పహ్లజ్‌ నిహలానీ

views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams