Current Affairs Telugu Daily

మణిపూర్ గవర్నర్‍గా నజ్మా హైప్తుల్లా
మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్‍ను నియమించారు. కేంద్ర మాజిమంత్రి నజ్మా హైపుల్లా మణిపూర్ గవర్నర్‍గా నియమితులైనారు. వీరితోపాటు రాజ్యసభ మాజి సభ్యుడు V.P సింగ్ బద్నోర్‍ను పంజాబ్‍కు, దిహితవాద దినపత్రిక ఎండీ బన్వారీ లాల్ పురోహిత్‍ను అస్సాం గవర్నర్‍గా నియమించారు. ఢిల్లీలో BJP నేత మాజి MLA ప్రొఫెసర్ జగదీశ్ ముఖిని అండమాన్ నికోబార్ లెప్ట్ నెంట్ గవర్నర్‍గా నియమించారు.
views: 1031

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams