తమిళనాడు మాజీ సీఎం జయలిత ప్రతివాదిగా ఉన్న చిట్టచివరి కేసు నుంచి సుప్రీంకోర్టు ఆమెకు విముక్తి కల్పించింది. ‘ఎ.కె.ఎస్.విజయన్ వర్సస్ ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇతరులు’ పేరిట ఉన్న స్పెషల్‌లీవ్ పిటిషన్‌పై 2013 నుంచి విచారణ జరుగుతోంది. ఈ కేసు 2017 జులై 17న సుప్రీం ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. జయలిత మరణించినందున ప్రతివాదిగా పేరు తొరులగించారులని నిర్ణయించింది.
views: 935