Current Affairs Telugu Daily

దేశంలో ఐటి పెట్టుబడులు 2.2 లక్షల కోట్లు
దేశంలో 2005 - 2006 లో ఐటి పెట్టుబడులు రూ.లు 46,200 కోట్లుగా ఉంటే 2015 - 2016 నాటికి రూ. 2.2 లక్షల కోట్లకు పెరిగింది. గత 10 సం.రాలలో 17% వృద్ధిని నమోదు చేసింది. కర్ణాటక - 53,396 కోట్లతో దేశంలో ప్రథమ స్థానం, 35,300 కోట్లతో గుజరాత్ - 2వ స్థానం, కెరళ - 3వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ - 4వ స్థానంలో నిలవగా, 4% పెట్టుబడులతో తెలంగాణ 9వ స్థానంలో గలదు.
views: 954

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams