Current Affairs Telugu Daily

భారత్ కు ఆస్ట్రేలియా మద్దతు 

*ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఎబోట్ పేర్కొన్నారు.
*ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఎబోట్ --- ధాని మోదీ నాయకత్వం కింద ఇండియాకు ఈ అర్హత ఉందని, ప్రపంచ వేదికపై తన గళం వినిపించాలని ఈ దేశం ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.
*ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ వాయిస్ వినిపించాలంటే అందుకు భద్రతామండలే తగిన వేదిక అని మోదీ భావించారు అని టోనీ ఎబోట్ అన్నారు.
* ఈ వరల్డ్ కు ఒక్క సూపర్ పవర్ దేశమే కాదు.. రెండు డెమోక్రటిక్ సూపర్ పవర్స్ అవసరం కూడా ఉంది ' అని టోనీ ఎబోట్ వ్యాఖ్యానించారు.
* ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆత్మపరిశీలన చేసుకునే స్థాయి నుంచి ప్రపంచంలో బలంగా గళం వినిపించే స్థాయికి భారత్ ఎదిగిందని  టోనీ ఎబోట్ అన్నారు.
*ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ లో తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇండియా ఏనాటినుంచో కోరుతోంది. ఇందుకు ప్రపంచ దేశాల మద్దతును కోరుతోంది.
*ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోవడాన్ని ఆయన సమర్థించారు. 


views: 670



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams