Event-Date: | 19-Nov-2019 |
Level: | National |
Topic: | Awards and honours |
ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2019
*ట్రస్టు ప్రకటన --భూగోళంలోని ప్రకృతి రహస్యాలను విశదీకరించిన గొప్ప శాస్త్రవేత్త సర్ అటన్బరో.
*. జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు అటన్బరో ఎంతో కృష్టి చేశారు. ప్రకృతి సంపదపై ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. ఎక్కువ శాతం బీబీసీ కోసం పనిచేసిన అటన్బరో.. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు.
*అంతరిస్తున్న, సజీవంగా ఉన్న అనేక జీవాలకు అటన్బరో పేరును పెట్టారు.
*నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఈ అవార్డు ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డు ప్రకటిస్తారు . దీనిని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది .
*వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు కింద 2.5 మిలియన్ రూపాయల నగదు అందిస్తారు.
*భారతదేశ మరియు విదేశీ పౌరులకు కూడా ఈ అవార్డు అందిస్తారు.
*మొట్ట మొదటి అవార్డు 1986 లో ప్రదానం చేశారు.